NRML: ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రచారం ఊపందుకుంది. ఈయూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ కూటమిగా బరిలోకి దిగాయి. నిర్మల్ డిపోలో 385 మంది ఓటర్లు ఉన్నారు. కార్మికుల సమస్యలు, వేతన బకాయిలు, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై కూటమి ప్రచారం చేస్తోంది. బస్సు, బాణం, కాగడాగుర్తులపై ఓటు వేసి మద్దతు ఇవ్వాలని డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ కోరారు.
తెలంగాణ
ఆర్టీసీ ఎన్నికల్లో కూటమి ప్రచారం


