KMM: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో గట్టి పట్టున్న రాంరెడ్డి బ్రదర్స్ కుటుంబానికి చెందిన సర్వోత్తమరెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీగా పోటీకి ఆశావహులు భారీగా ఉన్నా డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని ఎంపికల కమిటీ సర్వోత్తమరెడ్డి పేరును ప్రతిపాదించినట్లు జిల్లాలో సర్వత్ర చర్చ జరుగుతోంది.
తెలంగాణ
MLC బరిలో సర్వోత్తమరెడ్డి..?


