హైదరాబాద్: 28°C
తెలంగాణ

మణుగూరులో ‘ఇరుముడి’ సందడి

BDK: మణుగూరు మండలం, సుందరయ్యనగర్‌లో ఆదివారం రాత్రి స్థానికులు ప్రత్యేకంగా పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి ‘ఇరుముడి’ సినిమాను వీక్షించారు. కుటుంబ సభ్యులు, ప్రాంతవాసులు కలిసి సినిమాను ఆస్వాదించారు. పాత చిత్రాన్ని తెరపై చూస్తూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. దీంతో సుందరయ్యనగర్‌లో కొంతసేపు సందడి వాతావరణం నెలకొంది.