JN: రఘునాథపల్లి మండలంలో ఎస్సీ బాలికల హాస్టల్‌ను ప్రైవేట్ భవనంలో నిర్వహించడం అన్యాయమని SFI జిల్లా అధ్యక్షుడు పొదల లవకుమార్ అన్నారు. పాత హాస్టల్ స్థలంలో పెట్రోల్ బంక్ ప్రతిపాదనను రద్దు చేసి, అదే స్థలంలో శాశ్వత హాస్టల్ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవ తీసుకోవాలని కోరారు. లేదంటే విద్యార్థులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: 'పాత స్థలంలో SC బాలికల హాస్టల్ నిర్మించాలి'


