JGL: SRCL జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్న భారీ సభ, ర్యాలీని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త బాధ్యత తీసుకుని గ్రామాల నుంచి భారీగా జన సమీకరణ చేపట్టాలని సూచించారు. అనంతరం కథలాపూర్ మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి, సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
తెలంగాణ
'సిరిసిల్ల సభను విజయవంతం చేద్దాం'


