హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం'

BDK: కలెక్టరేట్ కార్యాలయంలో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని అన్నారు. అన్ని శాఖల మండల అధికారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. అనంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.