WNP: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణిని తాత్కాళికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
'నేడు ప్రజావాణి రద్దు'


