NLG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ ధార వేణుగోపాల్ అధికారిక కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తుండగా NH-65పై కామినేని ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. నిర్లక్ష్యంగా టర్న్ తీసుకున్న కంటైనర్ కారు వెనుక భాగాన్ని ఢీకొనడంతో వాహనం దెబ్బతిన్నట్లు నార్కెట్‌పల్లి ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపారు.
తెలంగాణ
కలెక్టర్ కారుకు ప్రమాదం


