WGL: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి మూడు రోజుల పాటు జరగాల్సిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. సోమ, మంగళ, బుధవారాల్లో సమ్మెకు పిలుపునిచ్చిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెను వాయిదా వేసింది. శనివారం సెలవు అంశంపై UFBU-IBA ఉన్నతస్థాయి కమిటీ భేటీ కానుంది. కమిటీ నిర్ణయం తర్వాత సమ్మెపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని యూనియన్లు నాయకులు తెలిపారు.
తెలంగాణ
మూడు రోజుల బ్యాంక్ సమ్మె వాయిదా


