హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం'

VKB: జిల్లా కేంద్రంలోని శివకేశవ్ బ్యాంకెట్ హాల్‌లో తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ జిల్లా మహాసభ నిర్వహించారు. TUJ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తమ సంఘం కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నామని తెలిపారు.