MHBD: ఇనుగుర్తి ఉపసర్పంచ్ యాదగిరి బీఆర్ఎస్ చేరడంతో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్‌కు భయం పట్టుకుందని ఇనుగుర్తి మండల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా మురళి నాయక్ గెలిచిన తర్వాత ఇనుగుర్తిని అభివృద్ధి చేయలేదని, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర చొరవతోనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉపసర్పంచ్ చేరికతో ఎమ్మెల్యేకు భయం: BRS


