PDPL: పెద్దకల్వలలో తమకు ఓటు వేయలేదనే కక్షతో బీఆర్‌ఎస్ నాయకులు సలేంద్ర శ్రీకాంత్, వెంకటేష్‌లు కర్రలు, రాళ్లతో తమపై దాడి చేశారని బత్తుల సది కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివారం మీడియా ద్వారా పోలీసులను కోరారు.
తెలంగాణ
'ఓటు వేయలేదని దాడి చేశారు'


