హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆనందికి రెండు స్వర్ణాలు

PDPL: రాష్ట్రస్థాయి జూనియర్‌ చాంపియన్‌షిప్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో కమాన్‌పూర్‌ మండలానికి చెందిన ఆనంది 2 స్వర్ణాలు సాధించింది. HNKలో ఆదివారం ముగిసిన చాంపియన్‌ షిప్‌ పోటీల్లో అండర్‌ 18 విభాగంలో 400 మీటర్ల, 200 మీటర్ల రన్నింగ్‌ రేసులో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలను గెలుచుకుంది.