RR: నారాయణగూడకు చెందిన విద్యార్థి రోహిత్‌కు ఆయన సోదరి ర్యాపిడో ద్వారా పంపిన హెచ్‌పీ ల్యాప్‌టాప్ మార్గమధ్యంలో అదృశ్యమైంది. చంచల్‌గూడ వద్ద డెలివరీ బాయ్ టీ తాగేందుకు ఆగిన సమయంలో ల్యాప్‌టాప్ కనిపించకుండా పోయింది. ఫిర్యాదుతో దబీర్‌పురా క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీటీవీ ఆధారంగా ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
ర్యాపిడో పార్సిల్‌లో ల్యాప్‌టాప్ చోరీ


