ASF: వాంకిడిలో చిలికి నది తీరాన కాకతీయుల కాలం నాటి ప్రాచీన శివకేశవ ఆలయం ఉంది. 1,200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం వరంగల్ వేయి స్తంభాల గుడిని పోలిన నిర్మాణ శైలితో ప్రత్యేకతను సంతరించుకుంది. రాణి రుద్రమదేవి విజయానికి గుర్తుగా ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక కథనాలు ఉన్నాయి. ఆలయం ముందు నందీ విగ్రహం ఉంది. శివకేశవులు కొలువై ఉండటంతో దీనిని శివకేశవలయంగా పిలుస్తారు.
తెలంగాణ
VIDEO: వాంకిడిలో కాకతీయుల నాటి శివకేశవ ఆలయం


