హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పురాతన వేణుగోపాలస్వామి ఆలయం

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్‌పేటలో చాళుక్యుల కాలం నాటి వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఆలయం చుట్టూ 150 ఏళ్ల క్రితం కాకతీయులు నిర్మించిన గోడ ఉందని చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్‌ తెలిపారు. పురాతన ఆలయం నేటికీ చెక్కుచెదరకుండా ఉందన్నారు. ప్రభుత్వం ఆలయాన్ని పరిరక్షించి చరిత్రను ప్రజలకు తెలియజేయాలని కోరారు.