హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఉచిత వైద్య సేవలు'

BHNG: గ్రామీణ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని సర్పంచ్ పరదే మమత తెలిపారు. ఆదివారం ఆలేరు మండలం రాఘవాపురంలో కమల హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్తులకు బీపీ, షుగర్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.