హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం కృష్ణపక్షం, తిథి విదియ పురస్కరించుకొని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్రంగా జనంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.