RR: అక్రమ మద్యం తరలింపుపై ఎక్సైజ్ అధికారులు నిఘా ముమ్మరం చేశారు. పహాడీషరీఫ్ వద్ద వాహనాలను తనిఖీ చేసిన ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ బృందాలు 70 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నాయి. ఢిల్లీ, గోవా నుంచి మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను గుర్తించి శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.
తెలంగాణ
పహాడీషరీఫ్‌లో మద్యం సీసాలు స్వాధీనం


