హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్‌లో ఉన్న ULC దరఖాస్తులకు మోక్షం'

BDK: కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  తెలిపారు. 2016లోనే ULC కింద పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు జీవో జారీ చేసినప్పటికీ, దానిని అమలు చేయకపోవడంతో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. త్వరలోనే స్పష్టమైన ప్రకటన ఉంటుందని మంత్రి అన్నారు.