హైదరాబాద్: 28°C
తెలంగాణ

JNTUH-రాయదుర్గం మధ్య BRT లేన్

HYD: నగరంలో రద్దీగా ఉండే JNTUH-రాయదుర్గం మార్గంలో ప్రత్యేక బీఆర్టీ బస్సు లేన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. పీక్ అవర్స్‌లో ప్రయాణ సమయం సుమారు 20 నిమిషాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని అంచనా వేశారు. ప్రజా రవాణాను వేగవంతం చేసి, స్మార్ట్, పర్యావరణహిత ప్రయాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు.