హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాక్సిడెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

MDK: రామాయంపేట శివారులో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి రామాయంపేట వైపు వస్తున్న కారు దామరచెరువు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దామరచెరువుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పిట్ల శ్రీనాథ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు హిట్లర్‌ రంజిత్‌ తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు.