SDPT: సిద్దిపేట ఏరియా ఆసుపత్రి రోడ్డులో రెండు తలల పాము కనిపించడంతో స్థానికులు, యువకులు ఆశ్చర్యానికి గురయ్యారు. పామును పట్టుకునేందుకు యువకులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. శబ్దాలు చేయడంతో పాము సమీపంలోని గడ్డిలోకి వెళ్లిపోయింది. రెండు తలల పామును చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
తెలంగాణ
VIDEO: రెండు తలల పాము కలకలం


