హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

HNK: వంగర గ్రామంలో ఆదివారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1987–88 విద్యా సంవత్సరంలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు సుమారు 38 ఏళ్ల తర్వాత ఒకే చోట చేరి ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పరస్పరం యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ విద్యాభ్యాసంలో ఉపాధ్యాయుల పాత్రను గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు.