హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెడ్డీగ్యాంగ్.. ఫెన్సింగ్ కత్తిరించి అపార్ట్‌మెంట్‌లోకి.!

RR: మణికొండ ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లో ఆదివారం తెల్లవారుజామున 3:20 గంటలకు ఆరుగురు దుండగులు హల్‌చల్ చేశారు. చెరువు వైపు ఉన్న ఫెన్సింగ్‌ను కత్తిరించి లోపలికి చొరబడిన వారు సి-బ్లాక్‌లోని ఓ ఫ్లాట్‌లో దొంగతనానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన మహిళపై ఆయుధాలతో దాడికి యత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.