హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థినులకు సన్మానం

NLR: భైంసా పట్టణానికి చెందిన టి. కరుణాకర్ కుమార్తె నిఖిల కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో, పి. బాలాజీ కుమార్తె నందిని MBBSలో సీట్లు సాధించిన సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ తూమొల్ల దత్తాత్రి వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. కష్టపడి చదివి మెడికల్ సీట్లు సాధించడం అభినందనీయమని, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.