MDCL: మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద విద్యుత్ వైర్లు తెగిపోవడంతో పల్నాడు ఎక్స్‌ప్రెస్ సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మతులు చేపట్టారు. ప్రయాణికులను మరో ఇంజిన్, బోగీలతో చర్లపల్లికి తరలించి, అక్కడి నుంచి మరో పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో పంపిస్తున్నారు. రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తెలంగాణ
విద్యుత్ వైర్లు తెగి రైలు నిలిపివేత


