SRD: సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలోకి ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత పాము రావడంతో కలకలం రేగింది. భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే సద్దాంకు సమాచారం అందించగా ఆయన ఆలయానికి చేరుకుని పామును పట్టుకున్నారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
వాసవి దేవాలయంలో పాము కలకలం


