ASF: కరీంనగర్‌లో నిర్వహించిన 21 కిలోమీటర్ల మారథాన్‌లో ASF జిల్లా పోలీస్ సిబ్బంది చురుగ్గా పాల్గొన్నారు. ఎస్బీ ఇన్స్‌స్పెక్టర్ జి.సతీష్‌తో పాటు కానిస్టేబుళ్లు రవి, సాయి, వినేష్ ఈ పరుగును పూర్తి చేశారు. క్రీడలు, శారీరక దారుఢ్యం, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు సిబ్బంది చూపిన చొరవను జిల్లా ఎస్పీ నితికా పంత్ అభినందించారు.
తెలంగాణ
ఫిట్‌నెస్‌లో ఆదర్శంగా నిలిచిన పోలీసులు


