హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇచ్చిన హామీలను ఆమలు చేయాలి'

BHNG: ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముదిరాజులకు ఇచ్చిన హామీలను, ప్రభుత్వం ఆమలు చేయాలని, జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొలుపుల హరినాద్ అన్నారు. ఆలేరులో ఆదివారం ముదిరాజ్ సంఘం సమావేశం శ్రీ కనకదుర్గ దేవాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ హక్కుల సాధన కొరకు రాష్ట్రంలోని సంఘాలన్నీ ఏకమై ఉద్యమిస్తామన్నారు.