MBNR: మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన సరిత, ఆంజనేయులు గౌడ్ దంపతుల కుమార్తె దీక్షిత HCA అండర్-15 బాలికల ప్రాథమిక జట్టుకు ఎంపికైంది. నిరుపేద కుటుంబానికి చెందిన దీక్షిత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కఠిన సాధన చేసి ఈ అవకాశం దక్కించుకుంది. రేపటి నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. ఆమె ఎంపికపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
HCA అండర్-15 ప్రాథమిక జట్టుకు దీక్షిత


