హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజయవతంగా ముగిసిన మెగా జాబ్ మేళా

BHNG: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ బొల్ల శివశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ మేళాకు విశేష స్పందన లభించింది. 300 మందికి జాయినింగ్ ఆర్డర్‌లు అందజేశారు.