NRML: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ తరగతులు అనివార్య కారణాలతో ఈ నెల 28 నుంచి 30వ తేదీకి వాయిదా పడ్డాయి. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై తదితర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను సంప్రదించి బయోడేటా సమర్పించి శిక్షణలో చేరాలని ఎస్పీ డా. జి. జానకి షర్మిల తెలిపారు.
తెలంగాణ
ఉచిత పోలీస్ ఉద్యోగ శిక్షణ వాయిదా


