హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా

ADB: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.