MDK: జిల్లాలో సోమవారం ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో డా. గణేశ్వర్ తెలిపారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. రేబిస్ నిర్మూలనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూఎస్ సీడీసీ (CDC) వంటి పలు అంతర్జాతీయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో కృషి చేస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు ప్రపంచ రేబిస్ దినోత్సవం: డీఎంహెచ్‌వో


