MNCL: చెన్నూర్ పట్టణానికి చెందిన మహ్మద్ జీహాన్ నీట్ పిజి ఎంట్రన్స్-2026 లో జరిగిన పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించాడు. 570 మార్కులు సాధించి ఆల్ ఇండియా 941వ ర్యాంక్ సాధించిన డా. మహమ్మద్ జీహాన్‌ను భక్తావర్ మసీదులో శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఆయన సాధించిన విజయం విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభినందించారు.
తెలంగాణ
నీట్ పిజి ఎంట్రన్స్‌లో ఉత్తమ ర్యాంక్


