హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శివాలయం అభివృద్ధి కమిటీ ఎన్నిక'

MHBD: కేసముద్రం మండలం కాట్రపల్లి శివకోటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కమిటీని స్థానిక సర్పంచ్ ఏదురబోయిన సూరయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దస్రు నాయక్, కమిటీ సభ్యులుగా యాదగిరి, మల్లయ్య, చంద్రయ్య, సునీల్, రాకేష్ రెడ్డి, సుధాకర్, రమేష్, రవీందర్, ముఖ్య సలహాదారులుగా రాంబాబు, నాగార్జున, హరీష్, లక్ష్మారెడ్దిలు ఎన్నుకయ్యారు. అనంతరం వీరిని ఘనంగా సన్మానించారు.