హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు

MNCL: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలికల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలను తాండూర్ మండలం అచ్చలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించనున్నట్లు ఎంపిక పోటీల కన్వీనర్ ఉమాదేవి ఒక ప్రకటనలో తెలియజేశారు. 2013 జనవరి 1 లోగా పుట్టిన విద్యార్థినులు ఈ పోటీలకు అర్హులన్నారు. ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు బాలికలకు మాత్రమే అవకాశం కల్పిస్తామన్నారు.