MDCL: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పర్వతాపూర్‌కు చెందిన అడాల తేజ తన భార్య బద్దుల మాధవి (28)పై దాడి చేసి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు పరారీలో ఉండటంతో 3 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తెలంగాణ
దారుణం.. భార్య గొంతు కోసిన భర్త


