HYD: చిన్నారుల క్యాన్సర్‌పై బంజారాహిల్స్ రైన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బేగంపేటలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టాలీవుడ్ నటి రితూ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ, ఏపీ నుంచి చిన్ననాటి క్యాన్సర్‌ను జయించిన 200 మందికి పైగా కుటుంబాలు పాల్గొన్నారు. సకాలంలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వైద్యులు తెలిపారు.
తెలంగాణ
'సకాలంలో చికిత్సతో క్యాన్సర్‌కు చెక్'


