హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిగా ప్రవీణ్

SRPT: తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా జిల్లా కేంద్రానికి చెందిన లక్కపాక ప్రవీణ్ కుమార్‌ను నియమిస్తూ, ఆదివారం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.