SRPT: పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జనసేన ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు.. పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పెన్షనర్‌ల సమస్యలను మండలిలో ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు.
తెలంగాణ
జనసేన పార్టీ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం


