హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టాఫ్ నర్స్‌ను పరామర్శించిన MLA పాయల్ శంకర్

ADB: రిమ్స్‌ ఆస్పత్రి అగ్నిప్రమాదంలో చిన్నారులను కాపాడి పొగ పీల్చడంతో అస్వస్థతకు గురైన స్టాఫ్ నర్స్ ప్రమీలను MLA పాయల్ శంకర్ ఆదివారం రాత్రి పరామర్శించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్‌తో పాటు ఆరోగ్యశాఖ మంత్రికి ఫోన్ చేసి ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని MLA పాయల్ శంకర్ సిఫార్సు చేశారు.