హైదరాబాద్: 28°C
తెలంగాణ

29‌న నెట్‌బాల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు

NZB: తెలంగాణ నెట్‌బాల్ సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్ నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నెట్‌బాల్ ఎంపిక పోటీలు ఈ నెల 29న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జి. వెంకటేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి ఏ. రమేష్ తెలిపారు. జెడ్‌పీహెచ్‌ఎస్ తీర్మానపల్లి పాఠశాల ఆవరణలో ఉదయం 9 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.