ASF: కాగజ్ నగర్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 29న వేలం వేయనున్నట్లు ఎక్సై జ్ సీఐ మేఘమాల ఆదివారం ప్రకటనలో తెలిపారు. కాగజ్ నగర్ ఎక్సైజ్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జిల్లా ఎక్సైజ్ అధికారి లక్ష్మానాయక్ సమక్షంలో వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
పట్టుబడిన వాహనాలను వేలం


