హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇచ్చిన హామీలను అమలు చేయాలి'

NLG: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, వారిని ఆదుకోవాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్గొండ పట్టణంలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు.. ప్రభుత్వం వెంటనే ఎన్నికల సమయంలో రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.