NGKL: నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు యూత్ కాంగ్రెస్ నేత వినోద్ తెలిపారు. కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే ధర్నాకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్‌రెడ్డితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తెలంగాణ
నేడు మంత్రి పర్యటన షెడ్యూల్


