GDWL: గట్టు మండలం కర్నూల్–రాయచూర్ ఇంటర్‌స్టేట్ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. పదేళ్ల క్రితం అలంపూర్ చౌరస్తా నుంచి ఎరిగేరి వరకు చేపట్టిన రోడ్డు పునరుద్ధరణ పనులు నేటికీ పూర్తికాలేదు. గట్టు మండలం మిట్టదొడ్డి నుంచి బల్గెర వరకు రోడ్డు బండిబాటను తలపిస్తోంది. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
తెలంగాణ
ఇంటర్‌స్టేట్ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయం


