హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి: ఎంపీ

MBNR: ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం జేఏసీ నాయకులు, అన్నదాతల మహా పాదయాత్ర ముగింపు సభలో ఆదివారం మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనేక ఏళ్ల పోరాటాల ఫలితంగా ప్రాజెక్టులు తెచ్చుకున్నా నేటికీ పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.