జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై వీధి లైట్లు వెలగక వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణవేణి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు సాయంత్రం నుంచి లైట్లు వెలగడం లేదు. రోడ్డుపై పశువులు ఉండటంతో చీకట్లో ప్రమాదాల ముప్పు ఉందని ప్రజలు తెలిపారు. అధికారులు స్పందించి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
వీధి లైట్లు వెలగక అంధకారం


